విఐపి 2

Wednesday,August 16,2017 - 03:47 by Z_CLU

నటీ నటులు : ధనుష్ , అమలాపాల్, కాజోల్ తదితరులు

కథ -మాటలు : ధనుష్

నిర్మాణం :వి.క్రియేషన్స్ , వన్డర్ బార్ ఫిలిమ్స్

నిర్మాత : ఎస్.థాను, ధనుష్

స్క్రీన్ ప్లే -దర్శకత్వం : సౌందర్య రజినీకాంత్

ధనుష్ -అమలాపాల్ జంటగా విఐపి సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కిన సినిమా విఐపి 2. రజిని కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ధనుష్- కథ మాటలు అందించాడు.

Release Date : 20170825