వెంకటాపురం

Wednesday,April 19,2017 - 07:49 by Z_CLU

రిలీజ్ డేట్ : 12, మే 2017

నటీ నటులు : రాహుల్, మహిమా మక్వాన్

సంగీతం: అచ్చు

కెమెరా: సాయిప్రకాష్

ఆర్ట్: జె.మోహన్

నిర్మాతలు: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వేణు మడికంటి

 

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. . స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని May 12 రిలీజ్ కి రెడీ అవుతుంది

Release Date : 20170512