వరుడు కావలెను

Monday,October 25,2021 - 03:35 by Z_CLU

నటీ నటులు : నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

మాటలు: గణేష్ కుమార్ రావూరి

ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Release Date : 20211029