వంగవీటి

Tuesday,November 29,2016 - 07:38 by Z_CLU

విడుదల : డిసెంబర్ 23 ,2016

నటీ నటులు : సందీప్ కుమార్, నైనా గంగూలీ
ఇతర నటీ నటులు : వంశీ నెక్కంటి, వంశీ చాగంటి, కౌటిల్య, శ్రీ తేజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి
సంగీతం: ర‌విశంక‌ర్‌
ఎడిటింగ్‌: సిద్ధార్థ్ తాతోళ్లు
ర‌చ‌యిత‌లుః చైత‌న్య ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌
ప్రొడక్షన్ : రామదూత క్రియేష‌న్స్‌
నిర్మాత: దాస‌రి కిర‌ణ్‌కుమార్‌
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ‌

విజ‌య‌వాడ న‌గ‌రంలో ఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన చిత్రం ‘వంగవీటి’ .రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న విడుదల కానుంది..

Release Date : 20161223