సైరా నరసింహ రెడ్డి

Wednesday,August 16,2017 - 03:28 by Z_CLU

హీరోహీరోయిన్లు : చిరంజీవి, నయనతార, తమన్నా

ముఖ్య తారాగణం : అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, నాజర్,

సంగీతం : అమిత్ త్రివేది

డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : రత్నవేలు

ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్

కథ : పరుచూరి బ్రదర్స్

మాటలు  : సాయిమాధవ్ బుర్రా

రచనా సహకారం : సత్యానంద్, భూపతి రాజా, డీఎస్ కన్నణ్, మధుసూధన్, వేమారెడ్డి

కాస్ట్యూమ్ డిజైనర్ : సుస్మిత కొణెదల

గ్రాఫిక్స్ కో-ఆర్డినేటర్ : సనత్ పీసీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు

సమర్పణ : శ్రీమతి సురేఖ కొణెదల

నిర్మాత : రామ్ చరణ్ కొణెదల

బ్యానర్ : కొణెదల ప్రొడక్షన్స్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ రెడ్డి

 

స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత కథ ఆందరంగా మెగా స్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నర్సింహా రెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్ , విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తుండడం విశేషం

Release Date : 20191002

సంబంధిత వార్తలు