యూ టర్న్

Monday,July 23,2018 - 07:31 by Z_CLU

తారాగణం: 

సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు..

సాంకేతికవర్గం: 

కథ-దర్శకత్వం: పవన్ కుమార్

నిర్మాతలు; శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు

నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్

సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి

ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి

కళ: ఏ.ఎస్.ప్రకాష్

కూర్పు: సురేష్ అరుముగమ్

 

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం “యూ టర్న్” ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Release Date : 20180913