తోలు బొమ్మలాట

Monday,November 18,2019 - 06:25 by Z_CLU

నటీనటులు: డా. రాజేంద్రప్రసాద్‌ , విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌
సంగీత, కల్పన, శిరీష సౌగంద్‌, ధన్‌రాజ్‌, పూజా రామచంద్రన్‌, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, ‘తాగుబోతు’ రమేష్‌, ‘బస్టాప్‌’ కోటేశ్వరరావు, అల్లు రమేష్‌ తదితరులు.

ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: మోహన్‌.కె.తాళ్లూరి

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ నూకవల్లి

నిర్మాత : దుర్గాప్రసాద్‌ మాగంటి

రచన -దర్శకత్వం : విశ్వనాథ్ మాగంటి

Release Date : 20191122