టీమ్-5

Monday,July 17,2017 - 04:31 by Z_CLU

నటీనటులు : శ్రీశాంత్, నిక్కీ గర్లాని, పర్లీ, మకరంద్ దేశ్ పాండే
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫీ : సాజిత్ పురుషన్
ఎడిటర్ : దిలీప్ డెన్నిస్
సహ నిర్మాత : అన్సార్ రషీద్
నిర్మాత : రాజ్ జకారియస్
రచయిత, దర్శకుడు: సురేష్ గోవింద్

భారత జాతీయ క్రికెట‌ర్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఊపిరి, ప్రేమ‌మ్, మ‌జ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాల‌కు సంగీతం అందించిన గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధ‌మైంది.

Release Date : 20170721