తారామణి
Monday,September 10,2018 - 03:47 by Z_CLU
నటీ నటులు : వసంత్ రవి, అంజలి,ఆండ్రియా తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం : థేని ఈశ్వర్
నిర్మాత : డి.వెంకటేష్
రచన -దర్శకత్వం : రామ్
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Release Date : 20190906