స్కెచ్

Wednesday,May 10,2017 - 04:00 by Z_CLU

నటీ నటులు : విక్రమ్, తమన్నా

సినిమాటోగ్రఫీ : ఎం .సుకుమార్

మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్

నిర్మాణం : మూవింగ్ ఫ్రేమ్

నిర్మాత :కలై పులి ఎస్.థాను

రచన-స్క్రీన్ ప్లే -దర్శకత్వం : విజయ్ చందర్

రిలీజ్ డేట్ : నవంబర్

 

చియాన్ విక్రమ్ తమన్నా జంటగా కలైపులి ఎస్.థాను నిర్మాణంలో విజయ్ చందర్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో ఒకే సారి విడుదల కానుంది.

Release Date : 20180223