సెవెన్

Monday,June 03,2019 - 01:10 by Z_CLU

నటీ నటులు : హవీష్,రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ, పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్,  జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.

డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ

వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్

చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై

కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్)

ఆర్ట్ డైరెక్టర్: గాంధీ

లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ,శుభం విశ్వనాధ్

కొరియోగ్రఫీ: సతీష్, విజయ్

డైలాగ్స్: జీఆర్ మహర్షి

స్టంట్స్:  వెంకట్ మహేష్

ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్

కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ

స్టోరీ-స్క్రీన్ ప్లే,ప్రొడ్యూసర్: రమేష్ వర్మ

సినిమాటోగ్రఫీదర్శకత్వం నిజార్ షఫీ

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిడంతో సినిమాను నిర్మించారు.

Release Date : 20190605