సీనయ్య

Wednesday,October 09,2019 - 03:11 by Z_CLU

1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌ ఇది. సీన‌య్య అనే వ్య‌క్తి క‌థ‌. కంప్లీట్ ఎమోష‌న‌ల్ స్టోరి. మ‌ణిశ‌ర్మ‌సంగీతం అందిస్తున్నాడు. సాయిశ్రీరామ్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఆర్టిస్టుల్లో ఎస్టాబ్లిష్డ్ అయినవారు త‌క్కువ‌గా, కొత్త‌వాళ్లు ఎక్కువ‌గా ఉంటారు. ఈ సినిమా కోసం వినాయక్ రోజుకు 4 గంటలు జిమ్ చేసి సన్నబడ్డాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి రాబోతున్నాడు సీనయ్య.

సంగీతం – మణి శర్మ

ఛాయాగ్రహణం – సాయి శ్రీరామ్

ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి

ఆర్ట్ – కిరణ్ కుమార్

రచన – డార్లింగ్ స్వామి, హరి, బాలశేఖరన్

నిర్మాతలు – రాజు, శిరీష్

కధ, చిత్రనువాదం, దర్శకత్వం – నరసింహ