సవ్యసాచి

Wednesday,August 16,2017 - 01:11 by Z_CLU

నటీ నటులు : నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, శకలక శంకర్, సత్య తదితరులు.

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మోహన్ చెరుకూరి

కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : చందు మొండేటి

చందు మొండేటి-నాగచైతన్య కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ‘సవ్య సాచి’.

Release Date : 20181102

సంబంధిత వార్తలు