సర్దార్ గబ్బర్ సింగ్

Wednesday,November 16,2016 - 03:56 by Z_CLU

విడుదల : ఏప్రిల్ 8 , 2016

నటీ నటులు : పవన్ కళ్యాణ్, కాజల్

ఇతర నటీనటులు : శరద్ కేల్కర్, బ్రహ్మానందం, ఆలి, తనికెళ్ళ భరణి, రావు రమేష్, ముకేశ్ ఋషి, పోసాని కృష్ణ మురళి,కబీర్, సంజన, బ్రహ్మాజీ, షకలక శంకర్ తదితరులు

సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఏ.విల్సన్

ఎడిటర్ : గౌతమ్ రాజు

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే : పవన్ కళ్యాణ్

దర్శకత్వం : బాబీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రం పవన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఏప్రిల్ 8 , 2016 లో విడుదలైంది