సాహసం శ్వాసగా సాగిపో

Tuesday,November 15,2016 - 04:23 by Z_CLU

విడుదల : నవంబర్ 11 , 2016

నటీ నటులు : నాగ చైతన్య, మంజిమ మోహన్,

ఇతర నటీ నటులు :రాకేందు మౌళి, బాబా సెహగల్ నాగినీడు తదితరులు

డైలాగ్స్ : కోన వెంకట్

సినిమాటోగ్రఫీ : డాన్ మాక్ ఆర్థర్

ఎడిటర్ : ఆంటోనీ

మ్యూజిక్ : ఏ.ఆర్.రెహ్మాన్

నిర్మాత  : మిర్యాల రవీందర్

కథ-దర్శకత్వం : గౌతమ్ మీనన్

నాగ చైతన్య, మంజిమ జంటగా ప్రేమకథా చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించించిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ గతం లో ‘ఏ మాయ చేసావే’ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ మీనన్, నాగ చైతన్య కాంబినేషన్ రూపొందిన ఈ చిత్రం  లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నవంబర్ 11  న విడుదల అయ్యింది.

Release Date : 20161111