RX100

Wednesday,July 04,2018 - 01:17 by Z_CLU

నటీ నటులు  : కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ త‌దిత‌రులు.

మ్యూజిక్ : చైతన్ భరద్వాజ్

లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్, సిరాశ్రీ

కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ

స్టంట్స్:  రియల్ సతీష్

ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి

ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ )

సినిమాటోగ్రఫీ: రామ్

పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే

ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ

నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ

రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.

RX 100 బైక్ ఒక జ‌న‌రేష‌న్‌కి ఫేవ‌రేట్ బైక్‌. మాస్‌ని అమితంగా ఆక‌ట్టుకున్న బైక్‌. మ‌రి… అంత మందిని ఆక‌ట్టుకున్న ఆ బైక్ పేరు మా సినిమాకు ఎందుకు పెట్టాం? అనేది తెలుసుకోవాలంటే జూన్ వ‌ర‌కు ఆగాల్సిందే… అని అంటున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. KCW  బ్యానర్ పై  అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌ `RX 100`  చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. ( An Incredible Love Story ) అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌.   కార్తికేయ, పాయల్ రాజపుత్‌  హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక  పాత్రధారులు.

Release Date : 20180712