రోగ్

Tuesday,March 14,2017 - 03:32 by Z_CLU

రిలీజ్ డేట్ : మార్చ్ 31, 2017

నటీ నటులు : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా

మ్యూజిక్ : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ :ముఖేష్‌.జి

ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ

నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి

కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

 

యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మాతలుగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ).. తెలుగు కన్నడ భాషలో ఒకే సారి రూపొందిన ఈ ఈ చిత్రంలో ఇషాన్ సరసన మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Release Date : 20170331

సంబంధిత మూవీ రివ్యూ