రంగస్థలం

Monday,May 29,2017 - 01:35 by Z_CLU

నటీ నటులు : రామ్ చరణ్, సమంత

సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్స్ : రామకృష్ణ సబ్బాని, మౌనిక నిగేత్రే సబ్బాని

రచన : శ్రీనివాస్, కాశి, బుచ్చి బాబు

నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సుకుమార్

 

రామ్ చరణ్-సమంత జంటగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి..

Release Date : 20180330

సంబంధిత వార్తలు