రాజు గారి గది 2

Wednesday,November 16,2016 - 02:46 by Z_CLU

నటీ నటులు : నాగార్జున తదితరులు

 మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్

ప్రొడక్షన్ : పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి, కవిన్ అన్నే

స్క్రీన్ ప్లే,దర్శకత్వం : ఓంకార్

నాగార్జున కథానాయకుడిగా హారర్ సస్పెన్స్ థిల్లర్ గా ఓంకార్ దర్శకత్వం లో  తెరకెక్కుతున్న చిత్రం ‘రాజు గారి గది-2’ . పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ చిత్రం మలయాళ హారర్ సినిమాకు రీమేక్. ఈ చిత్రం లో నాగార్జున తొలి సారిగా  మంత్ర గాడి గా నటించబోతున్నాడు.

Release Date : 20171013

సంబంధిత వార్తలు