రాజా విక్ర‌మార్క‌

Monday,October 25,2021 - 05:07 by Z_CLU

కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఛాయాగ్రహణం: పి.సి.మౌళి

సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి

ఎడిటింగ్: జస్విన్ ప్రభు

ఆర్ట్: నరేష్ తిమ్మిరి

ఫైట్స్: సుబ్బు,నబా, పృథ్వీ శేఖర్

పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్

పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ

విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు

సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా

సమర్పణ: ఆదిరెడ్డి. టి

నిర్మాత: ’88’ రామారెడ్డి

దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

Release Date : 20211112