రాహు

Tuesday,October 22,2019 - 08:18 by Z_CLU

నటీనటులు : కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు

రచన, దర్శకత్వం – సుబ్బు వేదుల

నిర్మాతలు – ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల

డిఓపి – సురేష్ రగుతు

మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు

ఎడిటింగ్ – అమర్ రెడ్డి

Release Date : 20191025