పటేల్ SIR

Wednesday,July 05,2017 - 12:10 by Z_CLU

నటీ నటులు :జగపతిబాబు, పద్మప్రియ, తాన్య హాప్, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వి, బేబీ డాలీ

డైలాగ్స్: ప్రకాష్

సంగీతం: వసంత్

బ్యానర్: వారాహి చలనచిత్రం

సమర్పణ: సాయి శివాని

నిర్మాణం: సాయి కొర్రపాటి

నిర్మాత: రజిని కొర్రపాటి

కథ : సునీల్ సుధాకర్

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి

 

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ ఫామ్ లో ఉన్న జగపతిబాబు మళ్లీ హీరోగా అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా “పటేల్ సార్”.

Release Date : 20170714

సంబంధిత మూవీ రివ్యూ