ఒరేయ్ బుజ్జిగా

Monday,January 20,2020 - 06:48 by Z_CLU

నటీ నటులు : రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ తదితరులు.

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

మాటలు: నంద్యాల రవి

ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌

ఫైట్స్‌: రియల్‌ సతీష్‌

ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను)

కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి

సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌

నిర్మాత: కె.కె.రాధామోహన్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Release Date : 20201231