ఆపరేషన్ గోల్డ్ ఫిష్

Tuesday,March 05,2019 - 02:55 by Z_CLU

నటీ నటులు : ఆది సాయికుమార్‌, అబ్బూరి ర‌వి, స‌షా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యాన‌రేష్‌, పార్వ‌తీశం మనోజ్‌ నందం, రావు రమేష్‌, అనీష్‌ కురువిల్లా, కృష్ణుడు

కెమెరా: జైపాల్‌రెడ్డి

ఆర్ట్‌: జె.కె.మూర్తి

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌

కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కీర్తి సిరికొండ

యాక్షన్‌: రామకృష్ణ, సుబ్బు, నభా

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

పబ్లిసిటీ డిజైనర్‌: అనిల్‌ భాను

కో.ప్రొడ్యూసర్‌: దాయోధర్‌ యాదవ్‌,

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌రెడ్డి తుమ్మ

 

వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత విజ‌యాల త‌ర్వాత  అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌  చిత్రం ఆప‌రేష‌న్ గోల్డ్‌ఫిష్.  ఆదిసాయికుమార్‌, అబ్బూరి ర‌వి, స‌షా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యాన‌రేష్‌, పార్వ‌తీశం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిభా అడివి, క‌ట్టా ఆశిష్‌రెడ్డి, కేశ‌వ్ ఉమా స్వ‌రూప్‌, ప‌ద్మ‌నాభ‌రెడ్డి, గ్యారీ బీహెచ్‌, స‌తీష్ డేగ‌ల‌తో పాటు న‌టీన‌టులు,సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Release Date : 20191018