ఓం నమో వెంకటేశాయ

Tuesday,November 15,2016 - 05:07 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 10,2017

నటీ నటులు : నాగార్జున. ప్రగ్య జైస్వాల్, అనుష్క తదిరులు

మ్యూజిక్ : M.M.కీరవాణి

ఎడిటర్ : గౌతమ్ రాజు

ప్రొడ్యూసర్ : మహేష్ రెడ్డి

 కథ  : J.K.భారవి

స్క్రీన్ ప్లే -దర్శకత్వం : రాఘవేంద్ర రావు

 

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. గతం లో ‘అన్నమయ్య’, ‘శ్రీరామా దాసు’,’షిరిడి సాయి’ వంటి భక్తి రస చిత్రాలతో విజయాలు అందుకున్న రాఘ వేంద్ర రావు- నాగార్జున కాంబినేషన్ లో మరో భక్తి రస చిత్రంగా తెరక్కేక్కిన చిత్రమిది. ఈ చిత్రం లో నాగార్జున సరసన ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటించగా అనుష్క ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు…

Release Date : 20170210

సంబంధిత వార్తలు