ఒక్క క్షణం

Monday,November 20,2017 - 06:46 by Z_CLU

నటీనటులు : అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ క‌పూర్‌, కాశి విశ్వ‌నాథ్, రోహిణి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌వీణ్‌, స‌త్య‌, సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, ప్ర‌భాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి ముర‌ళి, ర‌వి వ‌ర్మ‌, శ్రీసుధ‌, చిత్రం భాషా, భిందు, ప్ర‌ణ‌వ్‌, బద్రం త‌దిత‌రులు న‌టించ‌గా…

సంగీతం : మణిశర్మ

డిఓపి : శ్యామ్ కె నాయిడు

డైలాగ్స్ : అబ్బూరి రవి

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

ఆర్ట్ : నాగేంద్ర ప్రసాద్

కో డైరెక్టర్ అండ్ అడిష‌న‌ల్ డైలాగ్స్‌ : విజయ్ కామిశెట్టి

బ్యానర్ : లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్

కో ప్రొడ్యూసర్స్ : సతీష్ వేగేశ్న, రాజేష్ దండ

నిర్మాత : చక్రి చిగురు పాటి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్

 

అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఒక్క క్ష‌ణం అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.  ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

Release Date : 20171228