ఓ బేబీ

Tuesday,June 04,2019 - 03:41 by Z_CLU

న‌టీన‌టులు: సమంత అక్కినేని,నాగ‌శౌర్య‌,ల‌క్ష్మి,రావు ర‌మేష్‌,రాజేంద్ర ప్ర‌సాద్‌,తేజ స‌జ్జ‌,ప్ర‌గ‌తి త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి

నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్

బ్యాన‌ర్స్‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌

స‌హ నిర్మాత‌లు:  వివేక్ కూచిబొట్ల‌, యువ‌రాజ్ కార్తికేయ‌న్‌, వంశీ బండారు

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు:  విజ‌య్ డొంకాడ‌, దివ్యావిజ‌య్‌

మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌

కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

డైలాగ్స్‌:  ల‌క్ష్మీ భూపాల్‌

ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  జ‌య‌శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌న్‌

ఆర్ట్‌:  విఠ‌ల్‌.కె

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ` ఓ బేబీ`. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూలై 5న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన‌ ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ రైడ‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. క‌టుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గ‌డ‌పాల‌నే విష‌యాల‌ను ఆలోచింప చేసే కోణంలో సినిమాను డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి తెర‌కెక్కించారు.

Release Date : 20190705