ఓ పిల్లా నీ వల్ల

Tuesday,May 23,2017 - 04:41 by Z_CLU

 కృష్ణ చైతన్య, రాజేష్ రాథోడ్, షాలు, మౌనిక జంటలుగా బిగ్ విగ్ బ్యానర్ లో కిశోర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఓ పిల్లా నీ వల్ల. ఈ చిత్ర విడుదల తేదీని దర్శక నిర్మాత ఎన్ శంకర్ చే ప్రకటించారు ఓ పిల్లా  నీ వల్ల యూనిట్. ఈచిత్ర దర్శకుడు, నిర్మాత కిషోర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తీయడానికి చాలా కష్టపడ్డాము.  ఇవన్నీ దాటి విడుదల చేసే వరకు వచ్చాము.  నా స్నేహితుడు మౌర్య సహకారం తోనే ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సందర్బంగా అతనికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా,  రెండు ప్రేమ జంటల మధ్య అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుందో తెలిపే కథాశం. మ్యూజిక్ ఈ సినిమా కు హైలెట్ అని చెప్పొచ్చు.

Release Date : 20170526