నేను లోకల్

Monday,November 14,2016 - 02:34 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి  3,2017

నటీ నటులు : నాని, కీర్తి సురేష్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ

కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ

అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్

సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి

సమర్పణ : దిల్ రాజు

నిర్మాత : శిరీష్

దర్శకత్వం : త్రినాధ్ రావు నక్కిన

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

వరుస విజయాలతో కథానాయకుడిగా దూసుకుపోతున్న నాని, నేను శైలజ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ జంటగా త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`. “ఆటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్‌…క్యాప్ష‌న్‌. కథానాయకుడు నవీన్ చంద్ర ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా  ప్రసన్న కుమార్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు   …

Release Date : 20170203

సంబంధిత వార్తలు