నేనోరకం

Tuesday,March 14,2017 - 03:09 by Z_CLU

రిలీజ్ : 17 మార్చ్ 2017

నటీ నటులు : రామ్ శంకర్ , శరత్ కుమార్, రేష్మిమీనన్

ఇతర నటీ నటులు : ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్

సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ రామస్వామి

కెమెరా: సిద్దార్ద్

ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్

సంగీతం: మహిత్ నారాయణ్

నిర్మాత  : దేపా శ్రీకాంత్

కథ-మాటలు- స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సుదర్శన్ సలేంద్ర

 

రామ్ శంకర్ , రేష్మి మీనన్ జంటగా శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వం లో దేపా శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘నేనోరకం’. కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 17న రిలీజ్ కానుంది.

Release Date : 20170317