@నర్తనశాల

Tuesday,August 21,2018 - 06:37 by Z_CLU

న‌టీన‌టులు..

నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు.

క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శక‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి

నిర్మాత‌.. ఉష మూల్పూరి

లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి

ఐరా డిజిట‌ల్‌— ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌

డి ఓ పి.. విజ‌య్ సి కుమార్‌

సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్

ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు

స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి న‌డింప‌ల్లి

పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను

ప‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌

ఆర్ట్‌.. కిర‌ణ్ కుమార్ మ‌న్నె

ఫైట్స్‌.. విజ‌య్ , మ‌ల్లేష్‌

కొరియోగ్ర‌ఫి.. విశ్వ ర‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌,

లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగం

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు

Release Date : 20180830