నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

Monday,December 05,2016 - 03:36 by Z_CLU

విడుదల : డిసెంబర్16 , 2016
నటీ నటులు : హెబ్బా పటేల్, అశ్విన్, తేజస్వి మడివాడ, నోయెల్, పార్వతీశం
ఇతర నటీ నటులు : రావు రమేష్, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ : చోట కె.నాయుడు
మ్యూజిక్ : శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్ : చోట కె.ప్రసాద్
స్క్రీన్ ప్లే , మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌
క‌థ‌: బి.సాయికృష్ణ‌
సమర్పణ : మాన‌స‌, మ‌హాల‌క్ష్మి
రిలీజ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : బెక్కం వేణుగోపాల్ (గోపి)
దర్శకత్వం : భాస్క‌ర్ బండి

‘కుమారి 21 ఎఫ్’,’ఆడో రకం ఈడో రకం’,’ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత హెబ్బా పటేల్ ముఖ్య పాత్ర లో రావు రమేష్,అశ్విన్, తేజస్వి మడివాడ, నోయెల్, పార్వతీశం ఇతర పాత్రధారులుగా తండ్రీ కూతుళ్ల మ‌ధ్య స్వ‌చ్ఛమైన అనుబంధాన్ని తెలుపుతూ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు బండి భాస్కర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ ఈ సినిమాకు బి.సాయికృష్ణ‌ కథను అందించగా ప్రసన్న కుమార్ బెజవాడ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.

Release Date : 20161216