నక్షత్రం

Wednesday,May 03,2017 - 12:19 by Z_CLU

నటీ నటులు : సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్, రెజీనా,ప్రగ్య జైస్వాల్

మాటలు : తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి

సంగీతం : భీమ్స్, భారత్

సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్

ఎడిటర్ : శివ.వై.ప్రసాద్

కొరియోగ్రఫీ : గణేష్,స్వామి

నిర్మాతలు :ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కృష్ణవంశీ

 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ‘పోలీస్ ‘అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. రామాయణం లో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత ను కలిగి ఉంటుందో.. సమాజం లో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను ఈ ‘నక్షత్రం’ లో ఎలా చూపించబోతున్నామన్నది వెండితెరపైనే చూడాలన్నారు దర్శకుడు కృష్ణ వంశీ.

Release Date : 20170804