నాగ కన్య

Tuesday,May 07,2019 - 01:30 by Z_CLU

నటీ నటులు : జై హీరోగా, వరలక్ష్మిశరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా తదితరులు

సినిమాటోగ్రఫీ : రాజావెల్ మోహన్

సంగీతం : షబీర్

ఎడిటింగ్ : గోపీకృష్ణ

ఫైట్స్ : జి.ఎన్.మురుగన్

నిర్మాత : కె.ఎస్.శంకర్ రావు

దర్శకత్వం : ఎల్.సురేష్

 

గతంలో జాతీయ నటుడు కమల్ హాసన్ తమిళంలో నటించిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నియా-2 పేరుతో తమిళంలోనూ, తెలుగులో నాగకన్య పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు.  జర్నీ, రాజా రాణి చిత్రాల పేమ్ జై హీరోగా, వరలక్ష్మిశరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్.సురేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

 

Release Date : 20190524