నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

Wednesday,May 24,2017 - 11:46 by Z_CLU

నటీ నటులు : అల్లు అర్జున్ , అను ఇమ్మా నుయెల్,అర్జున్, శరత్ కుమార్ తదితరులు.

సినిమాటోగ్రఫి – రాజీవ్ రవి

సంగీతం – విశాల్ – శేఖర్

సమర్పణ – k.నాగబాబు  

సహ నిర్మాత – బన్నీ వాసు

నిర్మాణం– రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

నిర్మాత – శిరీషా శ్రీధర్ లగడపాటి

రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లగడపాటి శ్రీధర్-నాగబాబు నిర్మించనున్న సినిమా ‘నా పేరు సూర్య(నా ఇల్లు ఇండియా)’. పాట్రియోటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారనున్నాడు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరి కొత్త గెటప్ లో దేశ సంరక్షకుడిగా నటించనున్నాడని సమాచారం

 
 

సాంకేతిక నిపుణులు

 ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)

ఫైట్స్ – రామ్ లక్ష్మణ్

సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్

సినిమాటోగ్రఫి – రాజీవ్ రవి

సంగీతం – విశాల్ – శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్ – డి. యోగానంద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు

బ్యానర్ – రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

సమర్పణ – k.నాగబాబు  

సహ నిర్మాత – బన్నీ వాసు

నిర్మాత – శిరీషా శ్రీధర్ లగడపాటి

రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ

Release Date : 20180504

సంబంధిత వార్తలు