ముద్ర

Tuesday,July 17,2018 - 06:17 by Z_CLU

నటీనటులునిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోర, సత్య, నాగినీడు.

కెమెరామెన్ : సూర్య

మ్యూజిక్ : సామ్ సి.ఎస్

ఆర్ట్ డైరెక్టర్ : శశి సురేష్

ఫైట్స్ : వెంకట్

కాస్టూమ్ డిజైనర్ : రమ రమేష్, రంగనాధ్, లోకేష్, భరత్, అరుల్, బ్రహ్మ

పబ్లిసిటీ డిజైన్ : అనిల్ – భాను

నిర్మాతలు : కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : టి.ఎన్. సంతోష్

 

నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ముద్ర’ టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ  సినిమాను అవురా సినిమాస్ ప్రవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి.మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.