మిస్టర్ పోలీస్

Monday,September 10,2018 - 05:32 by Z_CLU

నటీ నటులు : బెల్లం కొండ సాయి శ్రీనివాస్ , కాజల్ తదితరులు

సంగీతం : థమన్

ఆర్ట్: చిన్నా

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు

సహ నిర్మాత: చాగంటి శాంతయ్య

నిర్మాత: నవీన్ సొంటినేని (నాని)

నిర్మాణం: వంశధార క్రియేషన్స్

దర్శకత్వం: శ్రీనివాస్.

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు