మౌనమే ఇష్టం

Tuesday,March 12,2019 - 04:54 by Z_CLU

ఆర్ట్ డైరెక్టర్ గా  దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న  ప్రముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఏకే మూవీస్ ప‌తాకంపై ఆశా అశోక్ నిర్మించిన చిత్రం “మౌన‌మే ఇష్టం”. రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ ,రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ  చిత్రానికి వివేక్ మహదేవా సంగీతం అందించారు. ఈ సినిమాను మార్చ్ 15 న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు.

 రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ ,రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ  చిత్రానికి క‌థః సురేష్ గ‌డిప‌ర్తి, ఎడిట‌ర్ః మార్తాండ్ కే వెంక‌టేష్‌, కెమెరాఃజె.డి.రామ్ తుల‌సి, సంగీతంః వివేక్ మ‌హాదేవా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ః  రాజీవ్ నాయ‌ర్‌, నిర్మాతః ఆశ అశోక్‌, స్కీన్ ప్లే, ద‌ర్శ‌కత్వంః అశోక్ కోరాల‌త్‌.

Release Date : 20190315