మామ్‌

Wednesday,June 21,2017 - 01:39 by Z_CLU

నటీ నటులు : శ్రీదేవి, అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి
కథ : రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌
స్క్రీన్‌ప్లే : గిరీష్‌ కోహ్లి
నిర్మాతలు : బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌,
దర్శకత్వం : రవి ఉద్యవార్‌.

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై ‘మామ్‌’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

Release Date : 20170707

సంబంధిత మూవీ రివ్యూ