మోహిని

Monday,July 16,2018 - 04:52 by Z_CLU

నటీ నటులు :  త్రిష , జాకీ భగ్నానీ తదితరులు

సినిమాటోగ్రఫీ : ఆర్.బి.గురుదేవ్

మ్యూజిక్ : వివేక్ మెర్విన్

ఎడిటింగ్ : దినేష్ పోన్రాజ్

రచన – దర్శకత్వం : రమణ మాదేష్

 

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది త్రిష. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేసింది అదే ‘మోహిని’. ఫస్ట్ లుక్ తో ఇప్పటికే హల్ చల్ చేసిన ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 27 తెలుగు, తమిళ భాషల్లో మోహిని చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హారర్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు పోషించని డిఫరెంట్ క్యారెక్టర్ లో త్రిష కనిపించబోతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని లండన్ లో షూట్ చేశారు. మూవీలో త్రిషతో పాటు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ నటించాడు. రమణ మాదేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది త్రిష.

Release Date : 20180727