మిఠాయి

Friday,February 15,2019 - 08:25 by Z_CLU

నటీ నటులు : రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి,కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా తదితరులు

ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం

సంగీతం: వివేక్ సాగర్

ఎడిటర్: గ్యారీ బి.హెచ్

సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ

మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్

నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్

దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Release Date : 20190222