`ఎమ్‌బిఎమ్‌` (మేరా భార‌త్ మ‌హాన్‌)

Tuesday,April 23,2019 - 04:49 by Z_CLU

నటీ నటులు :  అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మబాబు మోహన్ , త‌ణికెళ్ల భ‌ర‌ణి, గిరి బాబు, ఆమని  , నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, త‌దిత‌రులు

స్టోరిః డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర‌

డైలాగ్స్ః య‌ర్రంశెట్టి సాయి

పాట‌లుః పెద్దాడ‌మూర్తి

ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను

ఫైట్స్ః విజ‌య్‌

మేక‌ప్ః యాద‌గిరి

ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః రాంబాబు

స్టిల్స్ః వేణు

కాస్ట్యూమ్స్ః వ‌ల్లి,

ఆర్ట్ః పి.డేవిడ్,

సినిమాటోగ్ర‌ఫీః ముజీర్ మాలిక్‌

 కొరియోగ్రాఫ‌ర్స్ః స్వ‌ర్ణ‌, దిలీప్‌,

సంగీతంః ల‌లిత్ సురేష్‌

ప్రొడ్యూస‌ర్స్ః డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టిపిఆర్,

స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః భ‌ర‌త్.

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి  సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం  `ఎమ్‌బిఎమ్‌` (మేరా భార‌త్ మ‌హాన్‌) అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటించారు.

Release Date : 20190426