మసక్కలి

Monday,September 10,2018 - 07:07 by Z_CLU

తారాగాణం:

హీరో: సాయి రోనక్, హీరోయిన్ శ్రావ్య, హీరోయిన్ శిరీష లతో పాటు కాశీ విశ్వనాథ్,  నవీన్ నేని, దేవదాస్ కనకాల, రాం జగన్, రవివర్మ, లక్ష్మీ వాసుదేవన్, భావన విజయ్, ఛమక్ చంద్ర, తదితరులు ప్రధాన పాత్రలలో  నటించారు.

ఈ చిత్రానికి నిర్మాత: నమిత్ సింగ్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం : నబి ఏనుగుబాల (మల్యాల), మ్యూజిక్: మిహిరామ్స్, సినిమాటోగ్రఫి: సుభాష్ దొంతి, ఎడిటింగ్: శివ శర్వాణి, లిరిక్స్ : అలరాజు, ఆర్ట్ :  హరివర్మ,

 

సాయి రోనక్, శ్రావ్య, శిరీష జంటగా  సైకలాజికల్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందిన సినిమా ‘మసక్కలి’. నబి ఏనుగుబాల  దర్శకత్వం వహించిన ఈ సినిమా వినాయకచవతి సందర్భంగా సెప్టెంబర్ 13న  విడుదలకు సిద్దం అయ్యింది.

Release Date : 20180913