మల్లేశం

Friday,June 07,2019 - 06:01 by Z_CLU

న‌టీన‌టులు: ప‌్రియ‌ద‌ర్శి,ఝాన్సీ,అనన్య‌,చ‌క్ర‌పాణి,తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వెంక‌ట్ సిద్ధారెడ్డి
మ్యూజిక్‌:  మార్క్ కె.రాబిన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  బాలు శాండిల్య‌స‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  నితిన్ లుకాసొ
డైలాగ్స్‌:  పెద్దింటి అశోక్ కుమార్‌
పాట‌లు:  గొరేటి ఎంక‌న్న‌, చంద్ర‌బోస్‌, దాశ‌ర‌థి
సౌండ్ డిజైన్‌:  నితిన్  లుకాసొ
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌
క్రియేటివ్ కన‌ల్లెంట్‌, ఎడిట‌ర్‌: శ‌్రీనివాస్‌
డైరెక్ట‌ర్ ఆఫ్ యాక్టింగ్‌: మ‌హేష్ గంగిమ‌ల్ల‌
ఎడిటింగ్‌:  రాఘ‌వేంద్ర‌.వి
క‌ల‌రిస్ట్‌:  శ్రీనివాస్ మామిడిద‌ర్శ‌క‌త్వం:  రాజ్‌.ఆర్‌
నిర్మాత‌లు:   రాజ్‌.ఆర్‌,  శ్రీఅధికారి

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌, ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన వ్య‌క్తి చింత‌కింది మ‌ల్లేశం  బ‌యోపిక్ `మ‌ల్లేశం` రూపొందుతుంది. బ‌యోపిక్‌లో ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజ్.ఆర్ ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Release Date : 20190621