స్పైడర్

Thursday,December 01,2016 - 04:59 by Z_CLU

విడుదల : సెప్టెంబర్ 27, 2017

నటీ నటులు : మహేష్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య

సంగీతం : హరీష్ జయ రాజ్

సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్

ఎడిటింగ్ : ఏ.శ్రీకర్ ప్రసాద్

నిర్మాణం : లియో ప్రొడక్షన్, ఎన్.వి .ఆర్ సినిమా ,జి.మహేష్ బాబు ఎంటర్టైన్ మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్  , మురుగదాస్ ప్రొడక్షన్స్

సమర్పణ : ఆర్.బి.చౌదరి

నిర్మాత : ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్, ఏ.ఆర్.మురుగదాస్, మహేష్ బాబు

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఏ.ఆర్.మురుగదాస్

 

సూపర్ స్టార్ మహేష్ బాబు -టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మొదటి చిత్రం. విభిన్న కథా సినిమాలతో దర్శకుడిగా పలు విజయాలు అందుకొని స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న మురుగదాస్ ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కిస్తున్నారు.

Release Date : 20170927

సంబంధిత వార్తలు