కొబ్బరి మట్ట

Wednesday,July 31,2019 - 07:26 by Z_CLU

నటీ నటులు : సంపూర్నేష్ బాబు , షకీలా , గాయత్రీ గుప్తా ,ఇషికా సింగ్

ఛాయాగ్రహణం : ముజీర్ మాలిక్

సంగీతం : కమరాన్

కథ-కథనం-మాటలు : స్టీవెన్ శంక‌ర్

దర్శకత్వం : రూప‌క్ రొనాల్డ్ స‌న్

 

‘హ్రుద‌య‌కాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో , కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హ్రుద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా తెరకెక్కిన సినిమా కొబ్బరి మట్ట.

Release Date : 20190810