కిరాక్ పార్టీ

Thursday,January 18,2018 - 04:11 by Z_CLU

నటీ నటులు : నిఖిల్, సంయుక్త, సిమ్రాన్ పరాన్జీ తదితరులు

మ్యూజిక్ : అజనీష్ లోకనాథ్

సినిమాటోగ్రఫి : అద్వైత గురుమూర్తి

డైలాగ్స్ : చందూ మొండేటి

స్క్రీన్ ప్లే : సుదీర్ వర్మ

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం : శరణ కొప్పిశెట్టి

రిలీజ్ డేట్ : 16th మార్చ్ 2018

 

సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది.

తారాగణం: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ

సాంకేతిక వర్గం:

దర్శకత్వం- శరన్ కొప్పిశెట్టి

సంగీతం- అజనీష్ లోకనాథ్

మాటలు – చందూ మొండేటి

స్క్రీన్-ప్లే – సుధీర్ వర్మ

ఛాయాగ్రహకుడు – అద్వైత గురుమూర్తి

ఎడిటర్ – యమ్.ఆర్ వర్మా

ఆర్ట్ – అవినాష్

కో-డైరెక్టర్ – సాయి దాసం

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి

సహ నిర్మాతలు – అజయ్ సుంకర – అభిషేక్ అగర్వాల్

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

Release Date : 20180316

సంబంధిత వార్తలు