కిల్లర్

Monday,June 03,2019 - 01:19 by Z_CLU

నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్

సంగీతం : సైమన్ కే కింగ్

సాహిత్యం , సంభాషణలు: భాష్యశ్రీ

సినిమాటోగ్రఫీ : మాక్స్

ఎడిటర్ : రిచర్డ్ కెవిన్

ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్

బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌

నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్

రచన  & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్

 

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది.  సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

Release Date : 20190607