కథనం

Wednesday,July 31,2019 - 06:56 by Z_CLU

నటీ నటులు: అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు

ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌

మ్యూజిక్ః రోషన్ సాలూరి

ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌

రచయిత : రాజేంద్ర భరద్వాజ్

డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌

లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి

నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా

క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంః రాజేష్ నాదెండ్ల‌

 

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కథనం’.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌,  పతాకాలపై  బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా  సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి రోషన్ సాలూరి  సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..  అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Release Date : 20190809