కాటమరాయుడు

Tuesday,November 15,2016 - 02:46 by Z_CLU

విడుదల : మార్చ్ 24th, 2017

నటీ నటులు : పవన్ కళ్యాణ్ , శృతి హాసన్

ఇతర నటీ నటులు : ఆలి, అజయ్, కృష్ణ చైతన్య, కమల్ కామ రాజు, శివ బాలాజీ, అభిమన్యు సింగ్, రావు రమేష్   తదితరులు

సంగీతం : అనూప్ రెబెన్స్

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ

ఎడిటింగ్ : గౌతంరాజు

నిర్మాణం : నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

నిర్మాతలు : శరత్ మరార్

స్క్రీన్ ప్లే : ఆకుల శివ

రచన,దర్శకత్వం : కిషోర్ కుమార్ పార్ధసాయి (డాలీ)

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తమిళం లో సూపర్ హిట్ సాధించిన ‘వీరం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మార్చ్ లో విడుదల కానుంది.

Release Date : 20170324

సంబంధిత వార్తలు